Skip to main content

Posts

Showing posts from February, 2023
Ebenesarae Lyrics in English Naanum En Veedaum En Veettaar Anaivarum Ooyaamal Nandri Solvom (2) Oru Karupola Kaatheerae Nandri Ennai Sidhaiyaamal Sumandheerae Nandri (2) Ebinesarae Ebinesarae Innaal Varai Sumandhavarae Ebinesarae Ebinesarae En Ninaivaay Iruppavarae Nandri Nandri Nandri Idhayathil Sumandheerae Nandri Nandri Nandri Nandri Karupola Sumandheerae Nandri 1. Ondrumae Illaamal Thuvangina En Vaazhvu Nanmaiyaal Niraindhulladhae (2) Oru Theemaiyum Ninaikkaadha Nalla Oru Thagappan Ummai Pola Illa (2) -Ebinesarae 2. Andrandraikkaana En Thaevaigal Yaavaiyum Um Karam Nalgiyadhae (2) Neer Nadathidum Vidhangalai Solla (Oru) Poorana Vaarthaiyae Illa (2) -Ebinesarae 3. Nyaanigal Mathiyil Paithiyam Ennaiyum Azhaithadhu Adhisayamae (2) Naan Idharkkaana Paathiran Alla Idhu Kirubaiyae Vaerondrum Illa (2) -Ebinesarae நானும் என் வீடும் என் வீட்டார் அனைவரும் ஓயாமல் நன்றி சொல்வோம்-2 ஒரு கரு போல காத்தீரே நன்றி என்னை சிதையாமல் சுமந்தீரே நன்றி-2 எபிநேசரே எபிநேசரே இந்நாள் வரை சுமந்தீரே எபிநேசரே எபிந...
click hear to watch video   పల్లవి: ఎడబాయని నీ కృప నను విడువదు ఎన్నటికీ (2) యేసయ్యా నీ ప్రేమానురాగం నను కాయును అనుక్షణం (2) ||ఎడబాయని|| చరణం1. శోకపు లోయలలో – కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో – నిరాశ నిసృహలో (2) అర్ధమేకాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగ (2) కృపా కనికరముగల దేవా నా కష్టాల కడలిని దాటించితివి (2) ||ఎడబాయని|| చరణం2. విశ్వాస పోరాటంలో – ఎదురాయె శోధనలు లోకాశల అలజడిలో – సడలితి విశ్వాసములో (2) దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగ (2) దీర్ఘశాంతముగల దేవా నా చేయి విడువక నడిపించితివి (2) ||ఎడబాయని|| చరణం3. నీ సేవలో ఎదురైన – ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని – నిరాశ చెందితిని (2) భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగ (2) ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరిచితివి (2) ||ఎడబాయని|| SingerHema - Chandra ComposerPastor - Mathews MusicJk - ChristopherSong  WriterPastor Mathews          thanks for visiting

ATHIPARISHUDUDA Telugu Christian Lyrics

#hosannaministries  2023 New Year ATHIPARISHUDUDA ॥ అతిపరిశుద్ధుడా  Athi Parishudhuda Lyrics అతిపరిశుద్ధుడా స్తుతినైవేద్యము నీకే అర్పించి కీర్తింతును నీవు నా పక్షమై నను దీవించగా నీవు నా తోడువై నను నడిపించగా జీవింతును నీకోసమే ఆశ్రయమైన నా యేసయ్యా సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే ముందెన్నడూ చవిచూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం నీలోనే దాచావు ఈనాటికై నీ ఋణం తీరదు ఏనాటికి సద్గుణరాశి నీ జాడలను నా యెదుట నుంచుకొని గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే కృపవెంబడి కృపపొందగా మారాను మధురముగా నే పొందగా నాలోన ఏ మంచి చూసావయ్యా నీప్రేమ చూపితివి నా యేసయ్యా సారెపైనున్న పాత్రగ నన్ను చేజారిపోనివ్వక శోధనలెన్నో ఎదిరించినను నను సోలిపోనివ్వక ఉన్నావులె ప్రతిక్షణమునా కలిసి ఉన్నావులె ప్రతిఅడుగున నీవెగా యేసయ్యా నా ఊపిరి నీవెగా యేసయ్యా నా కాపరి To Watch Video  Click Below The Link https://youtu.be/9PbssGtmFRw Welcome to LIGHT OF CHRIST GOSPEL 🌟 Thank you for taking the time to visit. Your presence means a lot to us. Feel free to browse through our BLOGG O...