KARUNINCHAVA DEVA | Joshua Shaik | "Lyrically Alive: New Songs that Speak" | Chaitra Ambadipudi|Telugu Christian Songs 2023
KARUNINCHAVA DEVA కరుణించవా దేవా - కరుణాత్ముడా రావా నీ ప్రేమ లోనే - కావుమా శ్రమ లోన తోడే లేక - శిలనైన కానే కాక వేసారి పోయా యేసయ్యా పిలిచాను నిన్నే దేవా - కడదాక నాతో రావా నా జీవ దాత యేసయ్య " కరుణించవా " ఆశే నీవై నాలో - నా జీవ గమనము లోన దారే చూపే నాకు - నీ వాక్య వెలుగుల లోన నీలో నివాసమే - నాలోని కోరిక నీ స్నేహ బంధమే - సంతోష కానుక నీలో నిరీక్షణే - నా మౌన గీతిక కాలాలు మారిన నీవుంటే చాలిక " కరుణించవా " నీ ప్రేమే నాపై చూపి - నా చేయి విడువని దేవా ధైర్యం నాలో నింపి - నా తోటి నడిచిన దేవా నీ సత్య మార్గమే - నా జీవ బాటగా నీ నామ ధ్యానమే - నా లోని శ్వాసగా నీలోనే ఏకమై - నీ ప్రేమ సాక్షి నై సాగాలి యేసయ్య - నా జీవితాంతము "Lyrically Alive: New Songs that Speak" KARUNINCHAVA DEVA Joshua Shaik Songs Telugu Christian Songs Christian Lyrics #lyrics