Skip to main content

Adviteeyuda - అద్వితీయుడా || Hosanna Ministries 2023

 



Adviteeyuda - అద్వితీయుడా || Hosanna Ministries 2023 

lyrics

మదిలోన నీరూపం - నీనిత్యసంకల్పం ప్రతిఫలింప జేయునే ఎన్నడూ కలనైనతలంచలేదే నీలో ఈసౌభాగ్యము వర్ణించలేనుస్వామీ - నీ గొప్పకార్యాలను నీ సాటి లేరు ఇలలో - అద్వితీయుడా ప్రతీగెలుపుబాటలోన చైతన్యస్పూర్తినీవై - నడిపించుచున్ననేర్పరీ అలుపెరుగనిపోరాటాలే - ఊహించని ఉప్పెనలై ననునిలువనీయ్యని వేళలో హృదయాన కొలువైయున్న ఇశ్రాయేలుదైవమా జయమిచ్చి నడిపించితివే నీఖ్యాతికై తడికన్నులనే తుడిచిననేస్తం - ఇలలోనీవే కదా! యేసయ్యా నిరంతరం నీసన్నిధిలో - నీఅడుగుజాడలలోనే సంకల్పదీక్షతో సాగెదా నీతోసహజీవనమే ఆధ్యాత్మికపరవశమై ఆశయాలదిగా నడిపెనే నీనిత్య ఆదరణేఅన్నిటిలో నెమ్మదినిచ్చి నా భారమంతాతీర్చి నాసేద తీర్చితివి నీఆత్మతో ముద్రించితివి నీకొరకు సాక్షిగా! యేసయ్యా విశ్వమంతాఆరాధించే స్వర్ణరాజ్యనిర్మాతవు స్థాపించుమునీప్రేమ సామ్రాజ్యము శుద్ధులైనవారికి ఫలములిచ్చునిర్ణేతవు - ఆ గడియవరకు విడువకూ నేవేచియున్నాను నీరాక కోసమే శ్రేష్టమైనస్వాస్థ్యముకోసం సిద్ధపరచుమా నాఊహలలో ఆశలసౌధం ఇలలో నీవేనయ్యా! యేసయ్యా





For more updates follow us
Light Of Christ Gospel on Youtube

9483897363/9740346908


Comments

Popular posts from this blog

images

 

Pranamainave || Pradeep M|| telugu christian songs latest ‪

  lyrics పల్లవి: ప్రాణమైనావే నా యదలోన ఊపిరైనావే నా ప్రియ దేవా వీడిపోని బంధమై యద చప్పుడైతివే మదిలోని స్నేహమై అనుబంధమైతివే (ప్రాణమైనావే) చరణం 1 చీకటందు దీపమాయే నాదు జీవితం నీదు కాంతి నాకు సుకృతం లోకమందు జీవమాయే శేష జీవితం నాదు జన్మ నీకు అంకితం నా గుండెలోన నీవే ప్రాణమైనావే నా హృదయ స్పందన నీవే నా కళ్ళలోన నీవే కనుపాపవైనావే నా కళ్ళలో దీపము నీవే (వీడిపోని) చరణం 2 వేదనందు నెమ్మదాయే నాదు హృదయము నీదు శాంతి నాకు ఔషధం ఆపదందుక్షేమమాయే క్షామ జీవితం నాదు ఆత్మ నీకు అర్పితం ప్రతినాడిలోన నీవే రక్తమైనావే నా ప్రాణ ఆత్మవు నీవే నా దేహమంతా నీవే నిండి యున్నావే నా ఆత్మలొ జీవము నీవే (వీడిపోని) nuthanamainadi nee vatsalyamu || నూతనమైనది https://youtu.be/4_qk_QTzVkg?feature=shared MELU CHEYAKA || Bro. Pradeep M || Telugu Christian Songs https://youtu.be/XziUp4kN_qM?feature=shared 0:02  /  6:16 yesutho sneham || Telugu Christian Song || Pradeep M  https://youtu.be/u2x4Yqw3Bwc?feature=shared FOR MORE VIDEOS ...

how to play, Chords for, Neevunte naku chalu yasayya Pradeep #music