ఆశలే మారున
చిన్న నాటి మన స్నేహము చిగురించి ఫలించుటకై
కలలెన్నెన్నో కన్నవుగా కడాకు దూరమైపోతివా ..2
యేసయ్య హోసన్నా మమ్ము కరుణించి కాపాడవ ...2
1.. అధిభూతుడైన ఆదాముతో అవ్వ కుడిచేసిన
పాపం..2
మానవ జాతికే మరణము తప్పినావు ప్రభు ..2
యేసయ్య హోసన్నా మమ్ము కరుణించి కాపాడవ ..2
2.. నీ ఎడబాటే ఆనందమా ఎడమైపోతివా నాకిక
నా హృదయంబె గాయంబుగా చేసి దూరమైపోతివా ..2
జయమే స్థిరమై నాలో చీకట్లు కమ్మెనులే ..2
యేసయ్య హోసన్నా మమ్ము కరుణించి కాపాడవ ...2
3.. లేదులే లేదులే నాలో జీవంబు ఏ మాత్రము ..2
నమ్ముకో నమ్ముకో శ్రీ యేసురాజుని నమ్ముకో ..2
ఇచ్చును ఇచ్చును అయన నీకు మోక్ష మార్గము ..2
Comments
Post a Comment
THANK YOU