Skip to main content

Edho Aasha Naalo || Anwesshaa || Telugu Christian Songs || light of christ gospel

 



ఏదో ఆశ నాలో నీతోనే జీవించనీ "2"

యేరై పారే ప్రేమ నాలోనే ప్రవహించనీ మితిలేని ప్రేమ చూపించినావు శృతి చేసి నన్ను పలికించినావు ఈ స్తోత్రగానం నీ సొంతమే 1. పరవాసిననైన కడుపేదను నాకేల ఈ భాగ్యము పరమందు నాకు నీ స్వాస్థ్యము నీవిచ్చు బహుమానము "2" తీర్చావులే నా కోరిక తెచ్చానులే చిరుకానుక అర్పింతును స్తుతిమాలిక కరుణామయా నా యేసయ్య 2. నీ పాదసేవ నే చేయనా నా ప్రాణమర్పించనా నా సేద తీర్చిన నీ కోసమే ఘనమైన ప్రతిపాదన "2" ప్రకటింతును నీ శౌర్యము కీర్తింతును నీ కార్యము చూపింతును నీ శాంతము తేజోమయా నా యేసయ్య






Comments

Popular posts from this blog

images

 

Pranamainave || Pradeep M|| telugu christian songs latest ‪

  lyrics పల్లవి: ప్రాణమైనావే నా యదలోన ఊపిరైనావే నా ప్రియ దేవా వీడిపోని బంధమై యద చప్పుడైతివే మదిలోని స్నేహమై అనుబంధమైతివే (ప్రాణమైనావే) చరణం 1 చీకటందు దీపమాయే నాదు జీవితం నీదు కాంతి నాకు సుకృతం లోకమందు జీవమాయే శేష జీవితం నాదు జన్మ నీకు అంకితం నా గుండెలోన నీవే ప్రాణమైనావే నా హృదయ స్పందన నీవే నా కళ్ళలోన నీవే కనుపాపవైనావే నా కళ్ళలో దీపము నీవే (వీడిపోని) చరణం 2 వేదనందు నెమ్మదాయే నాదు హృదయము నీదు శాంతి నాకు ఔషధం ఆపదందుక్షేమమాయే క్షామ జీవితం నాదు ఆత్మ నీకు అర్పితం ప్రతినాడిలోన నీవే రక్తమైనావే నా ప్రాణ ఆత్మవు నీవే నా దేహమంతా నీవే నిండి యున్నావే నా ఆత్మలొ జీవము నీవే (వీడిపోని) nuthanamainadi nee vatsalyamu || నూతనమైనది https://youtu.be/4_qk_QTzVkg?feature=shared MELU CHEYAKA || Bro. Pradeep M || Telugu Christian Songs https://youtu.be/XziUp4kN_qM?feature=shared 0:02  /  6:16 yesutho sneham || Telugu Christian Song || Pradeep M  https://youtu.be/u2x4Yqw3Bwc?feature=shared FOR MORE VIDEOS ...

how to play, Chords for, Neevunte naku chalu yasayya Pradeep #music