Skip to main content

Jeevapradatha - జీవప్రధాతవు Hosanna Ministries 2023 new Album Song-5 Pas.Ramesh

జీవప్రదాతవు ననురూపించిన శిల్పివి నీవేప్రభు జీవనయాత్రలో అండగానిలిచే తండ్రివి నీవేప్రభు జగములనేలే మహిమాన్వితుడా - నాయెడ నీకృపను జాలిహృదయుడా నాపై చూపిన వీడని నీప్రేమను ఏమనిపాడెదనూ - ఏమని పొగడెదను శుభకరమైన తొలిప్రేమనునే - మరువకజీవింప కృపనీయ్యవా కోవెలలోనికానుకనేనై - కోరికలోని వేడుక నీవై జతకలిసినిలిచి - జీవింపదలచి కార్చితివి నీరుధిరమే నీత్యాగ ఫలితం నీప్రేమ మధురం నా సొంతమే యేసయ్యా నేనేమైయున్న నీకృపకాదా - నాతోనీసన్నిధిని పంపవా ప్రతికూలతలు శృతిమించినను - సంధ్యాకాంతులు నిదురించినను తొలివెలుగు నీవై - ఉదయించినాపై నడిపించినది నీవయ్యా నీకృపకునన్ను పాత్రునిగాచేసి బలపరచిన యేసయ్యా మహిమనుధరించిన యోధులతోకలసి - దిగివచ్చెదవు నాకోసమే వేల్పులలోన బహుఘనుడవు నీవు - విజయవిహారుల ఆరాధ్యుడవు విజయోత్సవముతో - ఆరాధించెదను అభిషక్తుడవు నీవని ఏనాడూపొందని ఆత్మాభిషేకముతో నింపుమునాయేసయ్యా



For More Updates Follow us Un Social Media

https://www.youtube.com/@LightOfChristGospel

Thanks For Visiting Our Website

Comments

Popular posts from this blog

images

 

Pranamainave || Pradeep M|| telugu christian songs latest ‪

  lyrics పల్లవి: ప్రాణమైనావే నా యదలోన ఊపిరైనావే నా ప్రియ దేవా వీడిపోని బంధమై యద చప్పుడైతివే మదిలోని స్నేహమై అనుబంధమైతివే (ప్రాణమైనావే) చరణం 1 చీకటందు దీపమాయే నాదు జీవితం నీదు కాంతి నాకు సుకృతం లోకమందు జీవమాయే శేష జీవితం నాదు జన్మ నీకు అంకితం నా గుండెలోన నీవే ప్రాణమైనావే నా హృదయ స్పందన నీవే నా కళ్ళలోన నీవే కనుపాపవైనావే నా కళ్ళలో దీపము నీవే (వీడిపోని) చరణం 2 వేదనందు నెమ్మదాయే నాదు హృదయము నీదు శాంతి నాకు ఔషధం ఆపదందుక్షేమమాయే క్షామ జీవితం నాదు ఆత్మ నీకు అర్పితం ప్రతినాడిలోన నీవే రక్తమైనావే నా ప్రాణ ఆత్మవు నీవే నా దేహమంతా నీవే నిండి యున్నావే నా ఆత్మలొ జీవము నీవే (వీడిపోని) nuthanamainadi nee vatsalyamu || నూతనమైనది https://youtu.be/4_qk_QTzVkg?feature=shared MELU CHEYAKA || Bro. Pradeep M || Telugu Christian Songs https://youtu.be/XziUp4kN_qM?feature=shared 0:02  /  6:16 yesutho sneham || Telugu Christian Song || Pradeep M  https://youtu.be/u2x4Yqw3Bwc?feature=shared FOR MORE VIDEOS ...

how to play, Chords for, Neevunte naku chalu yasayya Pradeep #music