Skip to main content

NEE PREMALO PRAYAANAME || Yasaswi Kondepudi || Joshua Shaik


 నీ ప్రేమలో ప్రయాణమే - నీ బాటలో ప్రభాతమే

నీవేగా ఆశ్రయం - నీలోనే జీవితం సజీవుడా పదే పదే నే పాడి కీర్తించనా సదా నిన్ను కొనియాడనా నీ ప్రేమలో ప్రయాణమే - నీ బాటలో ప్రభాతమే ప్రేమామయా నా యేసయ్య - నా ప్రాణమే నీవేనయా 1. నీ మాటలే వెన్నంటే సాగెనే - విడువనీ నీ కృపా నన్నెంతో కాచెనే ప్రతీ మలుపు నీ సాక్ష్యమే - ప్రతీ శ్వాస నీ స్వాస్థ్యమే సహించేటి నీ ప్రేమతో - మన్నించేటి నా దైవమా కన్నీటిలో, కష్టాలలో - నడిపించె నీ వాక్యమే దయామయా - కృపామయా - నీవే సదా తోడుగా నా త్రోవలో నీడగా 2. నీ స్నేహమే వరించే సొంతమై - మదిలో నీ స్వరం వసించే దీపమై ఎన్నెన్నో తరంగాలలో - కృంగించేటి గాయాలలో నిన్నే కోరే నా వేదన - నిన్నే చేరే నా ప్రార్ధన చుక్కానివై , సహాయమై - దరి చేర్చే నీ ప్రేమతో దయామయా - కృపామయా - నీ ప్రేమయే చాలయా నా గమ్యమే నీవయా




Light of christ gospel

NEE PREMALO PRAYAANAME

Comments

Popular posts from this blog

images

 

Pranamainave || Pradeep M|| telugu christian songs latest ‪

  lyrics పల్లవి: ప్రాణమైనావే నా యదలోన ఊపిరైనావే నా ప్రియ దేవా వీడిపోని బంధమై యద చప్పుడైతివే మదిలోని స్నేహమై అనుబంధమైతివే (ప్రాణమైనావే) చరణం 1 చీకటందు దీపమాయే నాదు జీవితం నీదు కాంతి నాకు సుకృతం లోకమందు జీవమాయే శేష జీవితం నాదు జన్మ నీకు అంకితం నా గుండెలోన నీవే ప్రాణమైనావే నా హృదయ స్పందన నీవే నా కళ్ళలోన నీవే కనుపాపవైనావే నా కళ్ళలో దీపము నీవే (వీడిపోని) చరణం 2 వేదనందు నెమ్మదాయే నాదు హృదయము నీదు శాంతి నాకు ఔషధం ఆపదందుక్షేమమాయే క్షామ జీవితం నాదు ఆత్మ నీకు అర్పితం ప్రతినాడిలోన నీవే రక్తమైనావే నా ప్రాణ ఆత్మవు నీవే నా దేహమంతా నీవే నిండి యున్నావే నా ఆత్మలొ జీవము నీవే (వీడిపోని) nuthanamainadi nee vatsalyamu || నూతనమైనది https://youtu.be/4_qk_QTzVkg?feature=shared MELU CHEYAKA || Bro. Pradeep M || Telugu Christian Songs https://youtu.be/XziUp4kN_qM?feature=shared 0:02  /  6:16 yesutho sneham || Telugu Christian Song || Pradeep M  https://youtu.be/u2x4Yqw3Bwc?feature=shared FOR MORE VIDEOS ...

how to play, Chords for, Neevunte naku chalu yasayya Pradeep #music