Skip to main content

Neeve Chalunu Yesu || నీవే చాలును యేసు || telugu christian lyrics

 

నీవే చాలును యేసు వేరై ఉండలేను

నీవే చాలును నిన్ను వీడి బ్రతుకలేను ( 2)
మనసు చెదిరిన నీ మాట నిలుచును మనుషులంతా వీడిన నీ కృపయే దాచును (2) ఈ లోక సంపద లేకున్నా మది యందు సంతసముంచావు మనుషుల సాయం రాకున్నా నిరీక్షించే ఓర్పే నేర్పావు. (2) ఆకలి వేళలో అద్భుతాలు చేసావు నాకున్న లేమిలో నన్ను దీవించావు. (2) //నీవే చాలును// గతకాల వ్యధలందు మాపై కృపయే కదా ఉంచావు మితి మీరే వ్యతిరేక స్థితులపై అధికారమే ఇచ్చావు. (2) కాలాలు మారిన కోర్కెలు చెదిరిన బంథాలే వీడిన నీ ప్రేమ మారదు

(2).//నీవే చాలును//












Comments

Popular posts from this blog

images

 

how to play, Chords for, Neevunte naku chalu yasayya Pradeep #music

 

నీలాంటి దైవం Lyrics || Neelanti Dhaivam Lyrics || Telugu Christian Lyrics

Neelanti Dhaivam | Telugu Christian Song 2024 | Raj Prakash Paul   నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనేలేరు "2" పరమతండ్రి నీకే వందన... (నీదు బిడ్డగానే సాగేద) యేసునాథ నీకే వందన... (జీవితాంతం నీకై బ్రతికెద) పవిత్రాత్మ నీకే వందన... (నిత్యమునే నీతో నడిచెద) త్రియేక దేవా వందన.... (ఘనపరతు నిన్నే నిరతము) 1. నీతి గల దైవం నీవే కరుణ చూపు దాతవు నీవే "2" మొరను ఆలకించు నా దేవా రక్షణాధారం నీవేగా "2" నీతి గల దైవం నీవే కరుణ చూపు దాతవు నీవే "2" మొరను ఆలకించు నా దేవా రక్షణాధారం నీవేగా "2" నీవుంటే చాలు నాకు దిగులే లేదు నీ ప్రేమే చూడగానే సక్కతియే "2" || నీలాంటి దైవం || 2. సర్వోన్నతుడా నీకే స్తోత్రం మహాఘనుడా నీకే సర్వం "2" శక్తి దాత దైవం నీవేగా నీదు ఆత్మవరములు కోరేదా "2" సర్వోన్నతుడా నీకే స్తోత్రం మహాఘనుడా నీకే సర్వం "2" శక్తి దాత దైవం నీవేగా నీదు ఆత్మవరములు కోరేదా "2" వేరేమి కోరలేను జీవితాంతం నీ దయలోకాయుమయ్య బ్రతుకు దినం "2" || నీలాంటి దైవం || Light Of Christ Gospel https://www.youtube.com/...