Skip to main content

నీలాంటి దైవం Lyrics || Neelanti Dhaivam Lyrics || Telugu Christian Lyrics



Neelanti Dhaivam | Telugu Christian Song 2024 | Raj Prakash Paul

 

నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనేలేరు "2"

పరమతండ్రి నీకే వందన... (నీదు బిడ్డగానే సాగేద) యేసునాథ నీకే వందన... (జీవితాంతం నీకై బ్రతికెద) పవిత్రాత్మ నీకే వందన... (నిత్యమునే నీతో నడిచెద) త్రియేక దేవా వందన.... (ఘనపరతు నిన్నే నిరతము) 1. నీతి గల దైవం నీవే కరుణ చూపు దాతవు నీవే "2" మొరను ఆలకించు నా దేవా రక్షణాధారం నీవేగా "2" నీతి గల దైవం నీవే కరుణ చూపు దాతవు నీవే "2" మొరను ఆలకించు నా దేవా రక్షణాధారం నీవేగా "2" నీవుంటే చాలు నాకు దిగులే లేదు నీ ప్రేమే చూడగానే సక్కతియే "2" || నీలాంటి దైవం || 2. సర్వోన్నతుడా నీకే స్తోత్రం మహాఘనుడా నీకే సర్వం "2" శక్తి దాత దైవం నీవేగా నీదు ఆత్మవరములు కోరేదా "2" సర్వోన్నతుడా నీకే స్తోత్రం మహాఘనుడా నీకే సర్వం "2" శక్తి దాత దైవం నీవేగా నీదు ఆత్మవరములు కోరేదా "2" వేరేమి కోరలేను జీవితాంతం నీ దయలోకాయుమయ్య బ్రతుకు దినం "2" || నీలాంటి దైవం ||


Comments

Popular posts from this blog

images

 

Pranamainave || Pradeep M|| telugu christian songs latest ‪

  lyrics పల్లవి: ప్రాణమైనావే నా యదలోన ఊపిరైనావే నా ప్రియ దేవా వీడిపోని బంధమై యద చప్పుడైతివే మదిలోని స్నేహమై అనుబంధమైతివే (ప్రాణమైనావే) చరణం 1 చీకటందు దీపమాయే నాదు జీవితం నీదు కాంతి నాకు సుకృతం లోకమందు జీవమాయే శేష జీవితం నాదు జన్మ నీకు అంకితం నా గుండెలోన నీవే ప్రాణమైనావే నా హృదయ స్పందన నీవే నా కళ్ళలోన నీవే కనుపాపవైనావే నా కళ్ళలో దీపము నీవే (వీడిపోని) చరణం 2 వేదనందు నెమ్మదాయే నాదు హృదయము నీదు శాంతి నాకు ఔషధం ఆపదందుక్షేమమాయే క్షామ జీవితం నాదు ఆత్మ నీకు అర్పితం ప్రతినాడిలోన నీవే రక్తమైనావే నా ప్రాణ ఆత్మవు నీవే నా దేహమంతా నీవే నిండి యున్నావే నా ఆత్మలొ జీవము నీవే (వీడిపోని) nuthanamainadi nee vatsalyamu || నూతనమైనది https://youtu.be/4_qk_QTzVkg?feature=shared MELU CHEYAKA || Bro. Pradeep M || Telugu Christian Songs https://youtu.be/XziUp4kN_qM?feature=shared 0:02  /  6:16 yesutho sneham || Telugu Christian Song || Pradeep M  https://youtu.be/u2x4Yqw3Bwc?feature=shared FOR MORE VIDEOS ...

how to play, Chords for, Neevunte naku chalu yasayya Pradeep #music